పన్ను చెల్లింపునకు నాలుగు రోజులు
పన్ను చెల్లింపునకు మిగిలింది నాలుగు రోజులు ఆదివారం సైతం చెల్లించే వెసులుబాటు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కర్నూలు ప్రతినిధి ఏప్రిల్ 26, (సీమకిరణం న్యూస్): నగరంలోని ఆస్తి పన్నుదారులు రాయితీలు పొందడానికి ఇక నాలుగు రోజులే మిగిలి ఉన్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. ఆదివారం సైతం పాత, తాత్కాలిక కార్యాలయాలతో పాటు ప్రత్యేక కౌంటర్లలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పన్నులు చెల్లించవచ్చన్నారు. దండిగేరి, పెద్దపడఖాప...