పని-జీవిత సంతులనం: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ! చైనాకూ, మనకూ ఎంత తేడా ? | వర్క్-లైఫ్ బ్యాలెన్స్ డిబేట్: చైనీస్ వ్యవస్థాపకుడి వీక్షణ భారతీయ వ్యవస్థాపకుడిని మాట్లాడకుండా చేస్తుంది

[ad_1] పని-జీవిత సమతౌల్యత విషయంలో భారతీయులకూ, చైనీయులకూ పూర్తిగా తేడా ఉంది. చైనా ఓ భారతీయ సీఈవోకు వ్యాపారవేత్త ఇచ్చిన సమాధానం చర్చకు దారి తీస్తోంది. భారతదేశం -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 19:32 (IST) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులపై ఎప్పుడూ పని ఒత్తిడి ఉంటుంది. కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ వంటి భారీ మార్కెట్ కలిగిన దేశాల్లో ఉద్యోగులు అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ (వర్క్-లైఫ్ బ్యాలెన్స్) చేయలేక పడే...