పదవ పరీక్షలు: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి | ప్రకాశంలో స్ఫూర్తిదాయకమైన చట్టం: ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా ఆక్సిజన్ సిలిండర్‌తో 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థి
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: బుధవారం, మార్చి 18, 2026, 15:14 (IST) అది ఒక పదో తరగతి పరీక్షా కేంద్రం. విద్యార్థులంతా తమ భవిష్యత్తు కోసం పెన్నులు పట్టుకుని సిద్ధమవుతున్నారు. కానీ, అందరి మధ్యలో ఒక విద్యార్థి మాత్రం ప్రాణవాయువు కోసం ఆక్సిజన్ మాస్క్ ధరించి, పక్కనే సిలిండర్ పెట్టుకుని కనిపిస్తున్నాడు. అతడి ఊపిరితిత్తులు మొరాయిస్తున్నా.. తన గమ్యం వైపు అడుగులు వేస్తున్న ఆ దృశ్యం చూసి అక్కడి వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన కౌశిక్...