పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు
పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు ఒత్తిడికి గురికావద్దు.. ప్రశాంతంగా ఉండండి 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం.. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి విజయం మీదే.. ఆల్ ది బెస్ట్..! రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి