పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు
ఒత్తిడికి గురికావద్దు.. ప్రశాంతంగా ఉండండి
100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం.. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి
విజయం మీదే.. ఆల్ ది బెస్ట్..!
రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి