పదవీ విరమణ.. కానీ సేవల జ్ఞాపకాలు చిరస్మరణీయం!

పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసులకు ఘన సన్మానం   సేవల్ని గుర్తుచేసుకున్న పోలీసు శాఖ.. శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేత   ముగ్గురు పోలీసు సిబ్బందిని ఘనంగా సన్మానించిన కర్నూలు పోలీసు శాఖ..   కర్నూలు క్రైమ్, ఆగస్టు 31, (మహా జ్యోతి న్యూస్) : పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులు, సిబ్బందిని కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ఘనంగా సన్మానించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు...