“పదవి రాకముందే ప్రజాసేవలో తిరువీధి రమేష్!”
నీటి ఎద్దడిపై స్పందన.. సొంత ఖర్చులతో ట్యాంకర్ల ఏర్పాటు! సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ సేవలపై ప్రజల హర్షం మాటల్లో కాదు.. చేతల్లో ప్రజాసేవ చూపిస్తున్న సర్పంచ్ అభ్యర్థి! నీటి కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిన తిరువీధి రమేష్! సొంత ఖర్చులతో వార్డుల్లో నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా ప్రజల దాహార్తి తీర్చేందుకు సేవా కార్యక్రమం.. అభినందిస్తున్న పట్టణవాసులు వెల్దుర్తి నజీర్, నవంబర్ 14 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి పట్టణంలోని పలు వార్డుల్లో నెలకొన్న నీటి కొరతను...