పదవి కోసం కాదు.. ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా!
పదవి కోసం కాదు.. ప్రజాసేవే నా లక్ష్యం! గెలుపోటములతో సంబంధం లేదు.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా! మసీదు అభివృద్ధికి ఆర్థిక సాయం.. పేదల శుభకార్యాలకు ఉచిత వంట సామగ్రి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి, ప్రముఖ వ్యాపారవేత్త తిరువీధి రమేష్ ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశం వెల్దుర్తి నజీర్, నవంబర్ 13 (సీమకిరణం న్యూస్): సర్పంచ్ పదవి కోసం తాను ఎన్నికల బరిలోకి రాలేదని, గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే...