పక్కా ప్లాన్‌తోనే ఇంతియాజ్ హత్య

పక్కా ప్లాన్‌తోనే ఇంతియాజ్ హత్య     వైసీపీ రౌడీ మూకల అరాచకాలను కూడా అణచి వేసేలా కఠిన చర్యలు తీసుకుంటాం     రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్     కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 10, (మహా జ్యోతి న్యూస్ ) :    టీడీపీ నాయకుడు ఇంతియాజ్ బాషా హత్య పక్కా పథకం ప్రకారమే జరిగిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలు కర్నూలులో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ అరాచకాలు...