పంటల బీమా ప్రీమియం చెల్లింపు ఈ నెల 31 వరకు గడువు పొడిగింపు
నాన్ లోనీ ఫార్మర్స్ కు(రుణం తీసుకోని రైతులకు) వాతావరణ పంటల బీమా ప్రీమియం చెల్లింపు ఈ నెల 31 వరకు గడువు పొడిగింపు లోనీ ఫార్మర్స్ కు (రుణం తీసుకున్న రైతులకు) ఇంతకుముందు ప్రకటించిన విధంగా జూలై 31 వరకు గడువు పత్తి, వేరుశనగ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కర్నూలు ప్రతినిధి, జులై 17, (సీమకిరణం న్యూస్) : నాన్ లోనీ ఫార్మర్స్ (రుణం తీసుకోని రైతులకు) వాతావరణ పంటల బీమా...