పంటల బీమా నమోదు చేసుకోండి
పంటల బీమా నమోదు చేసుకోండి రైతులకు మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా సూచన వెల్దుర్తి, జూలై 11,(సీమకిరణం న్యూస్): వర్షాభావ పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయినా పంటల బీమా రైతులకు అండగా నిలుస్తుందని మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా తెలిపారు. రైతులు నిర్ణీత ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవడం ద్వారా అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితుల్లో పంట నష్టానికి పరిహారం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ ఆధారిత...