పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు | YSRCP కార్యాలయంలో ఉగాది 2026: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాంప్రదాయ పంచెకట్టులో పాల్గొంటారు; ఏపీ ప్రజలకు నమస్కారం

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: గురువారం, మార్చి 19, 2026, 13:17 (IST) తెలుగువారి కొత్త ఏడాది 'ఉగాది' పర్వదినాన్ని పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ భారతి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాంప్రదాయబద్ధంగా పంచెకట్టు, భుజాన కండువాతో విచ్చిన జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఉగాది వేడుకల కోసం ప్రత్యేకంగా ఒక...