పంచాయతీ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ విడుదల
పంచాయతీ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ 29న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అమరావతి, నవంబర్ 16, (సీమకిరణం న్యూస్): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర...