Thursday, March 12, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణనో గ్యాస్.. రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా..! | గ్యాస్ సంక్షోభ ఉపశమనం: కేంద్ర చమురు మంత్రిత్వ...

నో గ్యాస్.. రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా..! | గ్యాస్ సంక్షోభ ఉపశమనం: కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు 40,000 KL అదనపు కిరోసిన్‌ను కేటాయించింది

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమరు, గ్యాస్ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ మంటలు భారత్ నూ తాకాయి. భారత్ లోని ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు ఇప్పటికే మూతపడుతున్నాయి. ఈ కీలక కేంద్ర ఆయిల్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. LPG కు ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించినట్లు.

దేశంలో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. LPG కు ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించినట్లు. అయితే త్వరలోనే మరిన్ని కమర్షియల్ సిలిండర్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేయాలని స్పష్టం చేసింది.

మరోవైపు వంట గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. హర్మూజ్‌ జలసంధిలోని 28 భారత నౌకలు సేఫ్‌లోనే ఉన్నాయని కనుగొన్నారు. గ్యాస్ సంక్షోభాన్ని నివారించడంలో రాష్ట్రాలు కీలకంగా మారాలని సూచనలు చేసింది. బ్లాక్ మార్కెట్ ను రాష్ట్రాలే నిరోధించాలని. ఈ మేరకు ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు అందించడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక అంతకుముందు భారత్ జెండా ఉన్న క్రూడాయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్- ఇరాన్ విదేశాంగమంత్రుల చర్చల అనంతరం ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం హర్మూజ్ జల సంధి నుంచి రెండు క్రూడాయిల్ నౌకలు ముంబై చేరుకున్నాయి.

గ్యాస్ క్రైసిస్ రిలీఫ్ యూనియన్ చమురు మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు 40 000 KL అదనపు కిరోసిన్‌ను కేటాయించింది

ఇక దేశంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లోనూ గ్యాస్ కొరత స్పష్టంగా ఉంది. అయోధ్యలో బాలరాముడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఇక్కడి ఆలయంలో నిత్యం 20 వేల మంది భక్తులకు భోజన ప్రసాదం అందిస్తారు. అయితే గ్యాస్ సంక్షోభం సందర్భంగా తొలిసారిగా రామ్ రసోయి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. మరో రెండు రోజుల్లో బంద్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular