నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు   కర్నూలు ఒకటవ పట్టణ సిఐ మారుతి శంకర్   నేర చరిత్ర ( క్రికెట్ బెట్టింగ్) నేపథ్యం కలిగిన వ్యక్తికి కౌన్సిలింగ్ నిర్వహించిన కర్నూలు ఒకటవ పట్టణ సిఐ మారుతి శంకర్   కర్నూలు క్రైమ్, మే 12, (సీమకిరణం న్యూస్) : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్  గారి ఆదేశాల మేరకు కర్నూలు ఓల్డ్ టౌన్ ఖలీల్ స్ట్రీట్ కు చెందిన కె. మజీత్ ఖాన్ నేర నేపథ్యం కలిగి ఉండడంతో మంగళవారం...