నేరస్తులకు సింహస్వప్నం..

నేరస్తులకు సింహస్వప్నం..   నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ విక్రమ్ సింహా మార్క్.!   క్రైమ్ కంట్రోల్‌లో దూకుడు.. దొంగతనాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు...!   రౌడీషీటర్లపై నిఘా.. చోరీ సొత్తు రికవరీలో ప్రత్యేక శ్రద్ధ..!   ఉత్తమ సేవకు పోలీస్ శాఖ ప్రశంసలు.. సీఐ విక్రమ్ సింహాకు ఉత్తమ సేవా పతకం..!   కర్నూలు క్రైమ్, ఆగస్టు 28 (సీమకిరణం న్యూస్):   నేరస్తులకు చెక్ పెట్టడంలో.. బాధితులకు అండగా నిలవడంలో.. కేసుల ఛేదనలో వేగం చూపించడంలో కర్నూలు నాలుగో పట్టణ...