నేనే రాజు నేనే మంత్రి..నాకు పోటీ ఎవరు.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్ | తెలంగాణకు పాలకుడు, మంత్రి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 21:18 (IST) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన, తనకు పోటీ ఎవరూ లేరని స్పష్టం చేశారు. రాబోయే పదిన్నర సంవత్సరాల పాటు తానే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నానని, రాష్ట్రానికి తానే రాజు, తానే మంత్రిని అంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అంతేకాదు జమిలి ఎన్నికలపై...