నేడే శ్రీశైలంలో ప్రధాన ఘట్టం- కిటకిట | అతి పెద్ద జనసమూహం కోసం శ్రీశైలం సిద్ధంగా ఉంది, మహా శివరాత్రికి దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 7:07 (IST) నేడు.. మహా శివరాత్రి. ఈ పర్వదినం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ కూడా ముస్తాబు అయ్యాయి. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం, ద్రాక్షారామం, వేములవాడ, కాళేశ్వరం.. వంటి ప్రఖ్యాత దేవాలయాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. వేలాదిమంది భక్తులు శివపార్వతులను దర్శించుకోనున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ప్రసిద్ధ శ్రీశైలం భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి మహాక్షేత్రంలో భక్తుల...