నేడు కందుల కొనుగోలు కార్యక్రమం
ప్రభుత్వ మద్దతు ధరతో కందుల కొనుగోలు కార్యక్రమం కందులు కొనుగోలు అధికారి షేక్షావలి. వెల్దుర్తి, ఫిబ్రవరి 08, (సీమ కిరణం న్యూస్): కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం అయిన వెల్దుర్తి మండలంలోని రైతు సోదరులందరికీ తెలియజేయునది ఏమనగా, ప్రభుత్వ మద్దతు ధరలో కందుల కొనుగోలు కార్యక్రమం మార్క్‌ఫెడ్/డీసీఎంఎస్ ద్వారా ఈరోజు నుండి అనగా(09-02-2026) సోమవారం నుండి యథావిధిగా ప్రారంభమగును. కనుక రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ మద్దతు ధరకు తమ కందులను అమ్ముకొనగలరు. కొనుగోలు ప్రక్రియ సజావుగా...