నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం

నేడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం   ▪️ప్రమాణం చేయించనున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్   ▪️ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర   అమరావతి, మార్చి 13, (సీమకిరణం న్యూస్) :   ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు లోని మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ జస్టిస్ లీసాగిల్ ఉదయం 10.15 నిమిషాలకు ప్రమాణం చేయించనున్నారు. పంజాబ్-హరియాణా ఉమ్మడి హైకోర్టు...