నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు- మోత తప్పదు? | పెట్రోలు మరియు డీజిల్ రేట్లు: ప్రధాన భారతీయ రాష్ట్రాలలో తక్షణ ధరల పెంపుదల లేదు, ఇంధన పెరుగుదల సాధ్యమే

[ad_1] వ్యాపారం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 8:00 (IST) అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఈ పరిణామాలు భారత్ కు గుదిబండగా మారాయి. ఇప్పటికే గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను భారీగా పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఒక్కో సిలిండర్ పై 60 రూపాయలు పెరిగింది. దీంతో...