నేటి నుంచి 3 కార్పొరేషన్లుగా జీహెచ్‌సీ, ఇక రాజధానిగా – కొత్త కమీషనర్లు..!! | తెలంగాణ ప్రభుత్వం GHMCని 3 బాడీలుగా GHMC, CMC, MMC, కొత్త కమిషనర్లను నియమించింది.

[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, ఫిబ్రవరి 11, 2026, 9:30 (IST) గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) స్వరూపం మారిపోయింది. నేటి నుంచి మూడు కార్పోరేషన్లుగా గ్రేటర్ కొనసాగనుంది. 300 డివిజన్లకు విస్తరించి మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మూడు కార్పోరేషన్లకు కొత్త కమీషనర్లను నియమించింది. అదే విధంగా ఐఏఎస్ అధికారుల బదిలీల పైన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ భవనాలన్నీ జీహెచ్‌సీ పరిధికే వచ్చాయి. రాజధాని నగరంగా జీహెచ్‌సీనే కొనసాగనుంది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పోరేషన్లుగా...