నీటితో వంట గ్యాస్: వైరల్ గా మారిన వినూత్న టెక్నాలజీ | నీటితో వంట చేస్తున్నారా? శ్రీశ్రీ రవిశంకర్ భారతదేశంలో ఎల్‌పిజి సిలిండర్‌ల స్థానంలో హైడ్రోజన్ టెక్‌ని పరిచయం చేశారు
[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 19:00 (IST) మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత వంటశాలల్లో ఎల్‌పీజీ సెగలు మొదలయ్యాయి. 62 శాతం దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్‌కు సరఫరా అంతరాయం కలగడంతో, గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయం ఏది? అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం అర లీటరు నీటితో హైడ్రోజన్‌ను సృష్టించి, కొన్ని నెలల...