నిరుపేద ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యం

సామాజిక సేవలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి    హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహనాయుడు   సత్య సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారులకు పాదరక్షలు పంపిణీ                   వెల్దుర్తి, ఏప్రిల్ 09, (సీమకిరణ న్యూస్) : నిరుపేద ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యమని హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహ నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని...