నిరుద్యోగులకు ఉగాది కానుక, 10వేల ఉద్యోగాలు భర్తీ- ఏ శాఖలో ఎన్ని..!! | అన్ని శాఖల్లో దాదాపు 10 వేల ఉద్యోగాల భర్తీకి ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శనివారం, మార్చి 14, 2026, 9:00 (IST) ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఉగాది కానుక సిద్దం అయింది. జాబ్ క్యాలెండర్ ప్రకటనకు తుది కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి పోస్టుల వారీగా ప్రకటన చేయవలసి ఉంటుంది. ఈ మేరకు ఆర్దిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. టీచర్ పోస్టులతో సహా దాదాపు పది వేల ఉద్యోగాల భర్తీకి...