నిబంధనలు ఉల్లంఘించిన కర్ణాటకకు చెందిన 4ఇన్నోవాలు

అమకతాడు టోల్ ప్లాజా వద్ద నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు ఇన్నోవాలకు రూ.62,300 జరిమానా   డోన్ ప్రతినిధి, ఫిబ్రవరి 28, (సీమకిరణం న్యూస్) : డోన్ ఆర్టీవో పరిధిలో శనివారం నిర్వహించిన సాధారణ తనిఖీల్లో అమకతాడు టోల్ ప్లాజా వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక ఇన్నోవా వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. అనంతరం అదే సంస్థకు చెందిన మరొక ఇన్నోవా వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, ఆ వాహనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రహదారి పన్ను మరియు చెల్లుబాటు...