నితీష్ వారసుడు వచ్చేసారు, బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు..!! | పాట్నాలోని పార్టీ కార్యాలయంలో జేడీయూలో చేరిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

[ad_1] భారతదేశం -సాయి చైతన్య నవీకరించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 15:18 (IST) బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ రాజ్యసభకు వెళ్లటం ఖాయమైంది. ఆయన స్థానంలో బీజేపీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోనుంది. ఇప్పటి కే ఈ ఒప్పందం జరిగింది. నితీశ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ నితీష్ కుమారుడు నిశాంత్ తాజా ఎంట్రీ ఆసక్తి పరంగా మారుతోంది. నిశాంత్ డిప్యూటీ సీఎం అవుతారనే ప్రచారం వేళ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత...