నితీష్ కుమార్ తనయుడికి పట్టం? | సిఎం నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ బీహార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టే క్రమంలో జేడీయూకి కీలక రోజు
[ad_1] భారతదేశం ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: గురువారం, మార్చి 5, 2026, 19:43 (IST) అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ కు ఊపిరి ఊదుతోన్న బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార జనతాదళ్ (యునైటెడ్) చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లబోతోన్నారు. ఈ పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఖాళీ చేసిన ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు చేస్తారనేది భారతీయ జనతా పార్టీ నిర్ధారిస్తుంది. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న సామ్రాట్ చౌదరి, విజయ్...