నిజమైన కామెడీ జాతి రత్నాలు వైసీపీ ఎంపీలు
నిజమైన కామెడీ జాతి రత్నాలు వైసీపీ ఎంపీలు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి డిల్లీ, జూలై 29, (సీమకిరణం న్యూస్): నిజమైన కామెడీ జాతి రత్నాలు వైసీపీ ఎంపీలు అని, వాళ్లని చూసే సినిమా తీశారేమో అనిపిస్తుందని, వైసిపి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వాళ్ళు, టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన వైసీపీ వాళ్ళు ఈరోజు నారా లోకేష్ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని, ఎప్పుడు శవాలు దొరుకుతాయా ఎప్పుడు...