నా కుమారుడిపై అక్రమ కేసులతో రాజకీయ వేధింపులు
నా కుమారుడిపై అక్రమ కేసులతో రాజకీయ వేధింపులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేది లేదు : మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కర్నూలులో వైఎస్సార్‌సీపీ నేతల ప్రెస్‌మీట్.. రామోహన్‌రెడ్డికి అండగా ఉంటామని నేతల వెల్లడి కర్నూలు ప్రతినిధి నజీర్, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్): తన కుమారుడు రామోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి రాజకీయంగా వేధిస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆరోపించారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను భయపడే ప్రసక్తే లేదని,...