నారా లోకేష్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భేటీ

నారా లోకేష్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భేటీ ‎ ‎ఏలూరు/ఢిల్లీ, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్): డిల్లీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ టీడీపీ ఎంపీలతో సమావేశయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో  ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు పార్లమెంట్ సమావేశాల్లో  ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రమంత్రులను కలిసి...