నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు!
నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు! 100 మీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు.. అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత నంద్యాల క్రైమ్, అక్టోబర్ 16, (సీమకిరణం న్యూస్) : నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత...