నానేఘాట్ కొండలు.. పర్యటకుల స్వర్గధామం.. ఎలా వెళ్లాలి..? | నానేఘాట్‌కేవ్స్ బ్రహ్మీ శాసనాలతో మహారాష్ట్ర యొక్క చారిత్రక రత్నం ఇప్పుడు ఏటా పర్యాటకులను ఆకర్షిస్తోంది

[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 21, 2026, 15:39 (IST) భారతదేశం ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. అందుకే విదేశీయులు భారత్ లో ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక్కడి ప్రాంతాలకు వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న ఆ అద్భుతాలను తెలుసుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో అనేక చారిత్రక కట్టడాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, జలపాతాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక మహారాష్ట్ర...