నాడి చూడడం వైద్యంలో అవసరమా

**నాడి చూడడం వైద్యంలో అవసరమా..** ఏం డాక్టర్లో ఏమో ఇప్పటి డాక్టర్లు నాడీ చూడడం కూడా లేదు.. అసలు వాళ్లకు వస్తాదా రాదా అని మనం తరచూ వింటూ ఉంటాం.. అసలు మన క్లినిక్కు వచ్చిన ప్రతి పేషెంట్ కు నాడి చూడడం కంపల్సరీనా? అది అవసరమా? ఈ మారుతున్న డయాగ్నొస్టిక్ ట్రెండింగ్ యుగంలో దాని యొక్క ప్రాముఖ్యత ఎంతనో చూద్దాం.. ప్రతి పేషెంట్ కు నాడి చూడడం అనేది అవసరం లేదు.. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇది కంపల్సరిగా చూడాలి.....