త్యాగాలు ఉన్నా.. పార్టీ అభివృద్ధియే లక్ష్యం
త్యాగాలు ఉన్నా.. పార్టీ అభివృద్ధియే లక్ష్యం టీడీపీ నాయకుడు ఈ.ఎల్. తిరుమలేష్ గౌడ్ 25 ఏళ్లకు పైగా పార్టీకే అంకితమైన కుటుంబం కేసులు, ఆస్తుల నష్టం ఎదురైనా తగ్గని నిబద్ధత (కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, జూలై 24, (సీమకిరణం న్యూస్): "గత 25 ఏళ్లకు పైగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీకే అంకితభావంతో పనిచేస్తోందని నాటి నుంచి నేటి వరకు మా రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే కొనసాగుతోంది"...