నాకు నయనతార కావాలి…తమిళ నోటి దురద | తమిళనాడు రాజకీయాల్లో దిగజారుతున్న పోకడలు వ్యక్తిగత దాడుల్లో టార్గెట్ చేయబడిన నటీమణులు, పూర్తి వివరాలు

[ad_1] భారతదేశం ఓయ్-గరికపాటి రాజేష్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 18, 2026, 20:43 (IST) తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పోకడలు చూస్తుంటే, ప్రజాస్వామ్య దేవాలయం కాస్తా వ్యక్తిగత దూషణల అడ్డాగా మారిందా అన్న అనుమానం కలగక మానదు. ఒకప్పుడు వివేకం, వాగ్ధాటి, ప్రజా సంక్షేమమే అజెండాగా సాగిన రాజకీయాలు, నేడు అశ్లీల ప్రేలాపనలు, మహిళా సినీ తారలపై వ్యాఖ్యలకు చిరునామాగా మారుతున్నాయి. తమిళనాడులో సినిమా, రాజకీయం అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలు వెండితెరపై...