నల్ల బంగారం, ప్రపంచంలోనే కాస్ట్లీ కలప ఇదే! కిలో ఎన్ని లక్షలు? | ఎర్ర చందనం దాటి: అగర్‌వుడ్ మరియు ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ వంటి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చెక్కలను కనుగొనండి
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 8, 2026, 13:20 (IST) ప్రకృతి ఒడిలో దాగి ఉన్న సంపద కేవలం వజ్రవైఢూర్యాలకే పరిమితం కాదు. కొన్ని రకాల వృక్షాలు పసిడి కంటే మిన్నగా, అరుదైన సంపదగా విరాజిల్లుతున్నాయి. సాధారణంగా మనకు ఎర్రచందనం అత్యంత ఖరీదైనదని తెలుసు, కానీ ప్రపంచ మార్కెట్‌లో ఎర్రచందనాన్ని మించిన విలువ కలిగిన అడవి సంపదలు కొన్ని ఉన్నాయి. అగర్ ఉడ్, ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్, ఎబోని వంటి వృక్షాలు వాటి ప్రత్యేక గుణాల వల్ల ప్రపంచంలోనే అత్యంత...