నగర సమగ్ర ప్రగతే లక్ష్యం : మంత్రి టీ.జీ.భరత్

నగర సమగ్ర ప్రగతే లక్ష్యం : మంత్రి టీ.జీ.భరత్   జాప్యమైన పనులు త్వరితగతిన పూర్తి   ట్రేడ్ లైసెన్స్ రుసుములు యథాతథం   తాగునీరు, వీధి కుక్కలపై చర్యలు   కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 06, (సీమకిరణం న్యూస్): నగర సమగ్ర ప్రగతే లక్ష్యంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ.భరత్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్ పి.విశ్వనాథ్, మున్సిపల్ అధికారులు,...