నకిలీ వెబ్‌సైట్ల మాయాజాలం.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు.. | sajjanar hyd cp హెచ్చరిక: మోసగాళ్లు SEO & ప్రకటనల ద్వారా ‘మాయాజాలం’ నకిలీ వెబ్‌సైట్‌లను ఎలా సృష్టిస్తారు – సురక్షితంగా ఉండండి!
[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 18:07 (IST) ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డిజిటల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, తదితర రంగాలు దూసుకెళ్తున్నాయి. అయితే సాంకేతికత పెరిగిన వెంటనే ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లను ఆశ్రయించడం సాధారణంగా మారింది. అయితే ఈ అలవాటే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది. సెర్చ్ కనిపించిన వెబ్ సైట్లలో అగ్రస్థానంలో ఉన్నంత మాత్రాన అది అసలైన, సురక్ష వెబ్‌సైట్ అని...