నంద్యాల అదనపు ఎస్పీ చేతుల మీదుగా కర్నూలు రైల్వే స్టే హౌస్ ఘన ప్రారంభం
నంద్యాల అదనపు ఎస్పీ చేతుల మీదుగా కర్నూలు రైల్వే స్టే హౌస్ ఘన ప్రారంభం కర్నూలు, జూలై 26 (సీమకిరణం న్యూస్): కర్నూలు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రైల్వే స్టే హౌస్ (రూమ్స్ & డార్మిటరీ) ను ఆదివారం సాయంత్రం నంద్యాల అదనపు ఎస్పీ శ్రీ ఎస్. ఖాదర్ బాషా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి స్టే హౌస్‌ను ప్రారంభించి, గదులను పరిశీలించారు. ప్రయాణికులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వసతి కల్పించడం అభినందనీయమని...