seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 8:08 pm Digital Edition : SEEMA KIRANAM

నంద్యాల అదనపు ఎస్పీ ఖాదర్ బాషాను కలిసిన సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌.కే నజీర్

నంద్యాల అదనపు ఎస్పీ ఖాదర్ బాషాను కలిసిన సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌.కే నజీర్

 

 

నంద్యాల అదనపు ఎస్పీ ఖాదర్ బాషాతో సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌కే నజీర్, నౌషాద్ మర్యాదపూర్వక భేటీ

 

 

నంద్యాల క్రైమ్, జూలై 27, (సీమకిరణం న్యూస్) :

 

నంద్యాల అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాషా ను సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌కే నజీర్ మరియు ఆయన మిత్రుడు నౌషాద్ భాషా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పత్రికా రంగం, శాంతి భద్రతలు, ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని చేరవేయడంలో మీడియా పాత్ర వంటి పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు శాఖ, మీడియా పరస్పర సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నంద్యాల అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాషకు సినియర్ జర్నలిస్ట్ ఎస్‌కే నజీర్ శుభాకాంక్షలు తెలిపారు.