నంద్యాలలో ఇంధన సరఫరాపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

పెట్రోల్ బంకుల వద్ద శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి   పెట్రోల్, డీజిల్ కొరతపై తక్షణ చర్యలకు ఆదేశాలు   వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాకు ప్రాధాన్యత   బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన హెచ్చరికలు   ఇంధన సంస్థలతో సమన్వయం - కొరత నివారణకు చర్యలు   జిల్లాలో 199 పెట్రోల్ బంకులు - సరఫరా పర్యవేక్షణ కట్టుదిట్టం   ఎక్కడా ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం    నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి     నంద్యాల ప్రతినిధి, ఏప్రిల్...