దొంగలకు దడ పుట్టిస్తున్న నాలుగో సింహం!
దొంగలకు దడ పుట్టిస్తున్న నాలుగో సింహం! నాలుగో పట్టణ పరిధిలోకి అడుగుపెడితే ఇక తప్పించుకోవడం కష్టం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నేరాలు.. సరిహద్దులు దాటి వెళ్లినా వదలని పోలీసులు సీసీ ఫుటేజ్.. టవర్ డంప్.. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం.. వరుస కేసుల ఛేదన సీఐ విక్రమ్ సింహా వ్యూహంతో నేరస్తులకు చెక్ కర్నూలు క్రైమ్, ఆగస్టు 28, (సీమకిరణం న్యూస్): కర్నూలు నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి.. ఇతర రాష్ట్రాలకు...