“దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం” | ఆర్సెలార్‌మిట్టల్‌లో చంద్రబాబు నాయుడు నిప్పన్ స్టీల్‌కు శంకుస్థాపన చేసిన కీలక వ్యాఖ్యలు నిప్పన్ స్టీల్ నాయుడు ప్రసంగం
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 19:47 (IST) ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును సాకారం చేసి చూపించామని అన్నారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. "ఈ ప్రాజెక్టు సాకారం కావటంలో కృషి...