దేశంలోనే టాప్ లో ఏపీలో అన్నదాతల అప్పులు.. కేంద్రం లెక్క ఇదే! | ఏపీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కేంద్ర గణాంకాల ప్రకారం రైతుల అప్పుల్లో ఏపీ రైతులు రెండో స్థానంలో ఉన్నారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 9, 2026, 18:02 (IST) దేశంలో అన్నదాతల జీవన స్థితి ఎలా ఉంది? అన్నదాతలకు వ్యవసాయం లాభసాటిగా ఉందా? రైతుల రుణ భారం అసలేం చెప్తుంది? అనేది ప్రస్తుతం అందరూ అన్నదాతల గురించి ఆలోచించేలా చేస్తుంది. రైతులపై పెరుగుతున్న రుణ భారం పై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరాల జాబితా. అన్నదాతల అప్పులలో ఏపీ స్థానం ఇదే కేంద్ర ఆర్థిక శాఖ సహాయం మంత్రి పంకజ్ చౌదరి దేశవ్యాప్తంగా రైతుల...