దూసుకొస్తున్న కరువు, వాతావరణ శాఖ హెచ్చరిక | ఎల్ నినో హెచ్చరిక: ఖరీఫ్ 2026లో AP వర్షపాతం తగ్గుతుంది; ప్రభుత్వం ముందస్తు కాలువ నీటి విడుదల మరియు ప్రత్యామ్నాయ పంటలను ప్లాన్ చేస్తుంది
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 20, 2026, 18:00 (IST) వచ్చే ఖరీఫ్ సీజన్‌పై వరుణుడి కన్ను పడనుందా? వాతావరణ సంస్థల తాజా హెచ్చరికలు అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న నాలుగు నెలల పాటు 'ఎల్‌నినో' ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని, దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్ గడ్డు పరిస్థితులను...