దుబాయ్‌లో ఇల్లు కొనడం ఇక ‘ఆన్‌లైన్ షాపింగ్’ అంత ఈజీ! ఒకే క్లిక్‌తో..!! | దుబాయ్ ప్రాపర్టీ కొనుగోలు ఆన్‌లైన్ షాపింగ్ వలె సులభం, AI మరియు ప్రాప్‌టెక్ UAEని ఎలా మారుస్తున్నాయి, వివరాలు
[ad_1] వ్యాపారం -జక్కీ మహేష్ నవీకరించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 17:28 (IST) దుబాయ్, యూఏఈ ప్రాపర్టీ మార్కెట్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు హాట్ ఫేవరెట్. అయితే ఇప్పుడు అక్కడ కేవలం భవనాలే కాదు.. 'డిజిటల్ టెక్నాలజీ' కూడా అంతే వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న 90 శాతం ప్రాపర్టీ డీల్స్ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలోనే సాగుతున్నాయి. ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా కేవలం ఒక క్లిక్‌తో ప్రాపర్టీ అసలు యజమాని ఎవరో తెలుసుకోవడం.. పెట్టుబడిదారులకు 'డేటా'నే అసలైన...