దివ్వెల మాధురికి కలిసి తిరుమలరాలేదబ్బా.. ఫోటోషూట్ కేసు విచారణకు వెళ్తే ఇంకో కేసు! | 2024 ఫోటోషూట్ కేసులో తిరుపతి కోర్టుకు హాజరైన దివ్వెల మాధురి, ఇప్పుడు పుట్టినరోజు వేడుకలపై మరో కేసు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 13:50 (IST) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట పేరు వివాదాలకు. కేరాఫ్. ముఖ్యంగా ఈ జంట తిరుమలలో ఇప్పటికి రెండు వివాదాలలో చిక్కుకున్నారు. 2024లో రీల్స్, ఫోటోషూట్‌ల కేసు ఇంకా విచారణలో ఉండగానే, తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలను కొండపై నిర్వహించి ఈ జంట మరో తలనొప్పి తెచ్చుకున్నారు. ఈ వరుస సంఘటనలు వారికి అనవసరమైన చిరాకులను తెచ్చి పెడతాయి. న్యాయపరమైన సమస్యలను...