దాసరాదొడ్డిలో చెత్త తొలగింపు.. పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన

ఇళ్ల మధ్య పారిశుధ్య సమస్యకు పరిష్కారం – అధికారుల ప్రత్యేక చర్య   దాసరాదొడ్డిలో చెత్త తొలగింపు.. పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన   వెల్దుర్తి, జూలై 31 (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లక్ష్మీనగరం గ్రామపంచాయతీ పరిధిలోని దాసరాదొడ్డి గ్రామంలో సుంకులమ్మ గుడి సమీపంలోని ఇళ్ల మధ్య నెలకొన్న పారిశుధ్య సమస్యను అధికారులు పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పరిశుభ్ర–హరిత రాయబారులతో కలిసి పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు పరిసరాలను ఎల్లప్పుడూ...