ద‌ర్జీలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి

ద‌ర్జీలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి      టైలర్స్‌ అందరూ ఐక్యంగా ఉండాలి     టైలర్స్ యూనియన్ నాయకులు నవీన్, తిమ్మప్ప, రసూల్ భాష   పింఛన్, చేధోడు పునరుద్ధరణ, ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వానికి కీలక డిమాండ్లు     వెల్దుర్తిలో ఘనంగా ప్రపంచ టైలర్స్‌ దినోత్సవ వేడుకలు    వెల్దుర్తి, ఫిబ్రవరి 28, (సీమకిరణం న్యూస్):   ద‌ర్జీలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వెల్దుర్తి మండలంలోని టైలర్స్‌ అందరూ ఐక్యంగా ఉండాలని వెల్దుర్తి టైలర్స్ యూనియన్ నాయకులు నవీన్, తిమ్మప్ప,...